బ్రో మూవీ హీరోయిన్ కేతిక శర్మ చీరలో అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. రొమాంటిక్ లుక్స్‌తో అది దా సర్ప్రైజ్ అన్నంతలా పోజులతో ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది కేతిక శర్మ. దీంతో కేతిక శర్మ హాట్ పిక్స్ ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.