ట్రెడిషనల్ లుక్‍లో టాలీవుడ్ హీరోయిన్ ధగధగలు.. మైమరిపించే అందం

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Jan 14, 2025

Hindustan Times
Telugu

టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్.. సంప్రదాయ లుక్‍లో ధగధగ మెరిశారు. సంక్రాంతి పండుగ వేళ చీరకట్టులో మరింత అందంగా కనిపించారు. 

Photo: Instagram

బ్రౌన్ కలర్ షేడ్ కలర్, రెడ్ బార్డర్ ఉన్న పట్టుచీరలో నభా నటేష్.. తళుక్కుమన్నారు. ట్రెడిషనల్ దుస్తుల్లో ఈ భామ వారెవా అనిపించేశారు. 

Photo: Instagram

చీరకట్టుతో పాటు బంగారు ఆభరణాలను నభా అలంకరించుకున్నారు. మెడలో హారం, చేతి వంకీలు, గాజులు ఇలా మరిన్ని ఆభరణాలను ధరించారు. మరింత గ్లామరస్‍గా మెరిశారు. 

Photo: Instagram

ఈ ట్రెడిషనల్ లుక్‍తో ఫొటోలకు అట్రాక్టివ్ పోజులు ఇచ్చారు నభా నటేష్. క్యూట్ స్మైల్‍, లుక్‍లతో ఈ అందాల భామ ఆకట్టుకున్నారు. 

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు నభా నటేష్. అందరీకి హ్యాపీ సంక్రాంతి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

Photo: Instagram

నభా నటేష్ ప్రస్తుతం నిఖిల్‍తో  స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. విరాట్ కర్ణతో నాగబంధం మూవీ కూడా ఈ బ్యూటీ లైనప్‍లో ఉంది. 

Photo: Instagram

ఎగ్జామ్స్ రోజుల్లో మంచి, నాణ్యమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించాలంటున్న సర్రే విశ్వవిద్యాలయం

Photo Credit: Unsplash