స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. దీనికోసం కొన్ని జపనీస్ టెక్నిక్స్ పాటిస్తే చాలు

pexels

By Hari Prasad S
Jan 27, 2025

Hindustan Times
Telugu

జపనీయులు చాలా క్రమశిక్షణతో ఉంటారన్న విషయం తెలుసు కదా. అందుకే వాళ్లు ఆయుర్దాయం కూడా ఎక్కువే

pexels

జపాన్ వాళ్లలా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలనుకుంటే వాళ్లు పాటించే ఈ ఐదు టిప్స్ మీరూ ట్రై చేయండి

pexels

జపాన్ వాళ్లు ఎప్పుడూ ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం తీసుకుంటారు. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాకుండా తాజాగా ఉండే పండ్లు, కూరగాయలు తింటారు

pexels

ఒకేసారి ఎక్కువ మొత్తంలో అసలు తినరు. భోజనం చాలా తక్కువ మొత్తాల్లో ఎక్కువసార్లు తింటారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు

pexels

జపనీయులు గ్రీన్ టీనే తాగుతారు. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

pexels

నెమ్మదిగా తినడం అనేది కూడా చాలా ముఖ్యం. దీనివల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఎక్కువగా తినకుండా నియంత్రించుకుంటారు

pexels

ప్రతి రోజూ కచ్చితంగా శారీరక కసరత్తులు చేస్తారు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్‌లాంటి వాటి వల్ల ఆరోగ్యకరమైన జీవితం గడపొచ్చు.

pexels

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 6 గింజలు తప్పకతినాలి!