పిల్లల మెమొరీని పెంచే  నట్స్, సీడ్స్

pixabay

By Haritha Chappa
Jul 15, 2024

Hindustan Times
Telugu

పిల్లల మెదడుకు శక్తిని ఇవ్వడంతో పాటూ, వారి మెమొరీని పెంచే కొన్ని రకాల నట్స్, సీడ్స్ ను వారికి తినిపించాలి.

pixabay

బాదం పప్పుల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు నిండుగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. 

pixabay

జీడిపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మీ మెదడు సమస్యలను తగ్గిస్తుంది. 

pixabay

ఖర్జూరంలో సహజమైన చక్కెరలు, ఫైబర్, పోషకాలు నిండుగా ఉంటాయి. ఇది బ్రెయిన్ పనితీరును మారుస్తుంది.

pixabay

హెజెల్ నట్స్ ఆరోగ్యానికి ముఖ్యమైనవి. దీనిలో విటమిన్ బి1, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు నిండుగా ఉంటాయి.

pixabay

పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడుకు ఎంతో మంచివి.

pixabay

కిస్‌మిస్‌లలో సహజ స్వీట్ నెస్ ఉంటుంది. వీటిలో ఇనుము, పొటాషియం అధికంగా ఉంటాయి.

pixabay

వాల్‌నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాట ఆమ్లాలు ఉంటాయి. ఇవి కాగ్నిటివ్ పనితీరును పెంచుతాయి. ప్రతి రోజూ రెండు వాల్ నట్స్ తింటే మంచిది.

pixabay

బ్లాక్ డ్రెస్‍లో బిగ్‍బాస్ భామ హాట్ షో: ఫొటోలు

Photo: Instagram