Tirumala : తిరుమలలో తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజైన సోమవారం శ్రీవారికి స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు.