కొత్తగా మెడిటేషన్​ స్టార్ట్​ చేస్తున్నారా? ఈ టిప్స్​ ఫాలో అయితే మధ్యలో వదిలేయరు!

pexels

By Sharath Chitturi
May 20, 2025

Hindustan Times
Telugu

ఏదైనా హాబిట్​ చేసుకోవడం తొలుత కష్టంగా ఉంటుంది. మెడిటేషన్​ కూడా అంతే! కొన్ని టిప్స్​ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

pexels

చిన్నగా మొదలుపెట్టండి. చిన్న చిన్న సెషన్స్​లో మెడిటేషన్​ చేయండి.

pexels

మెడిటేషన్​ ఎక్కడ చేస్తున్నారన్నది ముఖ్యం. ప్రశాంతమైన, సౌకర్యవంతమైన రూమ్​ని వెతుక్కోండి.

pexels

కన్సిస్టెంట్​గా ఉండండి. రోజూ, ఒకటే టైమ్​లో మెడిటేషన్​ చేయండి.

pexels

మెదడును కంట్రోల్​ చేసే ముందు బ్రీథింగ్​ని కంట్రోల్​ చేయండి. ఉచ్వాశ, నిశ్వాసలను గమనించండి.

pexels

మెడిటేషన్​లో మంత్రాలు జపించడం వంటివి చేస్తే ఎఫెక్టివ్​ రిజల్ట్స్​ ఉంటాయి.

pexels

వెంటనే ఫలితాలు రావు అని గుర్తుపెట్టుకోండి. దేనికైనా టైమ్​ పడుతుంది. అప్పటివరకు విడిచిపెట్టకండి.

pexels

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash