ప్రమాదాలు జరగటం లేదా కిందపడటం వల్ల ఎముకలు విరుగుతాయి. అయితే ఇవి అతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది.
image credit to unsplash
విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే కొన్ని రకాల పుడ్స్ తీసుకోవాలి. వీటిలో పెరుగు ఒకటి. పెరుగులో ఉంటే పాస్ఫరస్ సమ్మేళనాలు త్వరగా క్యాల్షియాన్ని గ్రహిస్తాయి.
image credit to unsplash
బ్రోకోలిని ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ కె... బోన్ మాస్ త్వరగా ఏర్పడేందుకు మద్దతునిస్తుంది.
image credit to unsplash
చేపలు ఎక్కువగా తినాలి. గాయాల వల్ల బోన్ టిష్యూస్ దెబ్బతింటాయి. వీటి పునరుద్ధరణ త్వరగా జరగాలంటే ప్రోటీన్లు చాలా అవసరం.
image credit to unsplash
పాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. త్వరగా ఎముకలు అతికేందుకు సహాయపడుతుంది.
image credit to unsplash
Enter text Here
ధూమపానం, మద్యం సేవించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎముకలు విరిగిన చోట హెర్బల్ నూనెలు రాయడం వంటివి చేయాలి. ఇలా చేస్తే రక్త ప్రసరణను మెరుగవుతుంది.