ఏసి లేకుండానే ఇంటిని ఇలా చల్లగా ఉంచుకోండి!

pexels

By Sharath Chitturi
May 18, 2025

Hindustan Times
Telugu

వేసవిలో బయటే కాదు ఇంట్లో ఉండటమూ కష్టంగానే ఉంటుంది. ఎక్కువగా ఏసీపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే కొన్ని టిప్స్​ పాటిస్తే, ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. అవేంటంటే.. 

pexels

ఎగ్జాస్ట్​ ఫ్యాన్స్​తో హీట్​ బయటకు వెళుతుంది. లోపల వాతావరణం చల్లబడుతుంది. మధ్యాహ్నం వేళ ఆన్​ చేయండి.

pexels

కర్టైన్​లతో సూర్యరశ్మి ఇంట్లోకి రాకుండా చూసుకోండి.

pexels

స్టవ్​, ఓవెన్​, డ్రైయర్లను మధ్యాహ్నాలు ఎక్కువగా వాడకండి.

pexels

అనవసరమైన లైట్లను ఆన్​లో పెట్టకండి. వీటి వల్ల హీట్​ జనరేట్​ అవుతుంది.

pexels

ఎల్​ఈడీ, సీఎఫ్​ఎల్​ లైట్లకు స్విచ్​ అవ్వండి. వీటి వల్ల హీట్​ తక్కువ ఉత్పత్తి అవుతుంది.

pexels

అలోవెరా వంటి మొక్కలను ఇంట్లో పెట్టుకోండి. ఇవి హీట్​ని అబ్సార్బ్​ చేసుకుంటాయి.

pexels

ట్రెండీ లుక్‌లో అన‌సూయ హాట్ అందాలు.. ఈ రాత్రి కోస‌మంటూ పోస్ట్‌

Photo: Instagram