మీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను పెంచుకోవడానికి స్మార్ట్ టిప్స్

Photo Credit: Pexels

By Hari Prasad S
Jun 12, 2025

Hindustan Times
Telugu

ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కావాలా? ఫోర్బ్స్ నుండి ఈ సరళమైన, స్మార్ట్ టిప్స్ ప్రయత్నించండి, ఇవి నిజంగా పనిచేస్తాయి.

Photo Credit: Pexels

మీ నిజమైన ఫాలోవర్లు ఎవరో, వారు ఏమి చూడటానికి ఇష్టపడతారో తెలుసుకోండి.

Photo Credit: File Photo

నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రకాశవంతమైన, స్పష్టమైన, బాగా ఎడిట్ చేసిన ఫోటోలు లేదా వీడియోలను పోస్ట్ చేయండి.

Photo Credit: File Photo

ఫాలోవర్లను ఆసక్తిగా ఉంచడానికి వారానికి 3 నుండి 5 సార్లు క్రమం తప్పకుండా పోస్ట్ చేయండి.

Photo Credit: Pexels

కామెంట్లు, మెసేజ్ లకు రిప్లై ఇవ్వండి, మీ ఫాలోవర్స్ పోస్టులతో కూడా ఇంటరాక్ట్ అవ్వండి.

Photo Credit: Pexels

ఎక్కువ మందికి చేరువ కావడానికి ముఖ్యమైన, సముచితమైన హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించండి.

Photo Credit: Pexels

తెరవెనుక విషయాలు, వ్యక్తిగత స్టోరీలను పంచుకోవడం ద్వారా మీ అసలైన రూపాన్ని అందరికీ తెలియజేయండి.

Photo Credit: Pexels

కొత్త ఫాలోవర్లను చేరుకోవడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లు లేదా ఇతర ఇన్‌స్టా పేజీలతో కలిసి పనిచేయండి.

Photo Credit: Pexels

క్యాబ్​లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్​ని మర్చిపోకండి!

pexels