స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అవ్వాలంటే.. స్ట్రాటజీ కన్నా సైకాలజీ ముఖ్యం

HT

By Sharath Chitturi
Mar 23, 2023

Hindustan Times
Telugu

స్టాక్​ని కొనే ముందు ఫండమెంటల్​, టెక్నికల్​ అంశాలను కచ్చితంగా చూడాలి

unsplash

స్టాక్​ మార్కెట్​ అనేది సరదాకి కాదు. మొదటి రోజు నుంచే దీనిని ఒక వ్యాపారంలాగా పరిగణించాలి

HT

స్టాక్​ మార్కెట్​లో ఒడుదొడుకులు సహజం. భావోద్వేగాలను జయించిన వారినే సక్సెస్​ వరిస్తుంది.

Unsplash

రివేంజ్​ ట్రేడింగ్​ చేస్తే మనకే నష్టం. డబ్బులు పోతాయి

Unsplash

స్టాక్​ మార్కెట్​లో ఫ్లెక్సిబులిటీ అవసరం. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలి

HT

అత్యాశకు పోకూడదు. ఒక్క రోజులో కోట్ల సంపద సృష్టించలేము. దేనికైనా సమయం పడుతుంది

HT

స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అవ్వాలంటే.. జీవనశైలిని కూడా మార్చుకోవాలి

unsplash

బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యి హ‌నీరోజ్‌. 

twitter