చమ్కీల డ్రెస్‍లో గ్లామర్ షో చేసిన టిల్లు భామ

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Apr 01, 2024

Hindustan Times
Telugu

హీరోయిన్ నేహా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటూ తరచూ గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా చమ్కీల డ్రెస్‍లో హాట్‍గా అదరగొట్టారు ఈ భామ. 

Photo: Instagram

పింక్ కలర్ షేడ్ ఉన్న లెహెంగా ధరించి అందాలను ప్రదర్శించారు నేహా శెట్టి. రంగురంగుల చమ్కీలతో ఈ డ్రెస్ అట్రాక్టివ్‍గా ఉంది. 

Photo: Instagram

ఈ డ్రెస్‍లో క్లీవేజ్ షో చేశారు నేహా. క్యూట్ లుక్‍తో ఆకట్టుకున్నారు. 

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు నేహా. పింక్ కలర్ ఫ్లవర్‌ను క్యాప్షన్‍గా పెట్టారు. 

Photo: Instagram

2018లోనే మెహబూబ సినిమాతో టాలీవుడ్‍లోకి నేహా శెట్టి అడుగుపెట్టినా.. డీజే టిల్లు (2022)తో పాపులర్ అయ్యారు. ఆ చిత్రంలో పోషించిన రాధిక పాత్రతో ఈ బ్యూటీ ఫేమస్ అయ్యారు. 

Photo: Instagram

డీజే టిల్లు తర్వాత కొన్ని చిత్రాలు చేసినా నేహాకు ఆ రేంజ్ హిట్ దక్కలేదు. ఇటీవల టిల్లు స్క్వేర్ చిత్రంలో క్యామియో రోల్‍లో కాసేపు ఈ భామ తళుక్కుమన్నారు. 

Photo: Instagram

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay