క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో గ్లామరస్‍గా అనుపమ

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Mar 17, 2024

Hindustan Times
Telugu

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‍ మరోసారి క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో మైమరిపించారు. చీరలో గ్లామర్‌తో మెరిశారు. 

Photo: Instagram

ఫోన్‍తో సెల్ఫీలు దిగుతున్నట్టుగా ఫొటోలకు పోజులు ఇచ్చారు అనుపమ. బ్యూటిఫుల్ స్మైల్‍తో అట్రాక్ట్ చేశారు. 

Photo: Instagram

బ్లూకలర్ చీరలో అనుపమ మరింత అందంగా కనిపించారు. కర్లీ హెయిర్, మినిమల్ మేకప్‍తో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఈ బ్యూటీ. 

Photo: Instagram

ఇటీవల సినిమాల్లో కాస్త గ్లామర్ డోస్ పెంచారు అనుపమ. టిల్లు స్క్వేర్ మూవీలో బోల్డ్ సీన్లలోనూ నటించారు. 

Photo: Instagram

టిల్లు స్క్వేర్ మూవీలో హీరో సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్ సీన్లలోనూ నటించారు అనుపమ. దీంతో ఆమె ఫ్యాన్స్ కొందరు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. 

Photo: Instagram

టిల్లు స్క్వేర్ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం మలయాళంలోనూ ఓ మూవీ అనుపమ లైనప్‍లో ఉంది. 

Photo: Instagram

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay