థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్లు కచ్చితంగా తినాల్సిన ఏడు ఆహారాలు ఏంటో ఇక్కడ చూడండి

pexels

By Hari Prasad S
Mar 21, 2025

Hindustan Times
Telugu

అయోడైజ్డ్ ఉప్పు కచ్చితంగా రోజూ తినాలి. దీనివల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పెరిగే అయోడిన్ అందుతుంది.

pexels

ఫ్యాటీ ఫిష్ కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి, థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

pexels

సీవీడ్ అంటే సముద్రంలో దొరికే ఆల్గేను కూడా తినడానికి ప్రయత్నించండి. ఇందులో అయోడిన్‌తోపాటు వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

pexels

జింక్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి. దీనివల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, జీవక్రియ మెరుగవుతుంది. మాంసం, చేపలు, సీఫుడ్ ఎక్కువగా తినాలి

pexels

సెలీనియం ఎక్కువగా లభించే ఆహారాలు అంటే బ్రెజిల్ నట్స్, చేపలులాంటివి థైరాయిడ్ గ్రంధిని దెబ్బతినకుండా కాపాడతాయి

pexels

బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ లాంటివి కూడా ప్రతి రోజూ తింటే థైరాయిడ్ ఆరోగ్యం బాగుంటుంది

pexels

ప్రాసెస్ చేసిన ఆహారాలు, షుగర్ ఎక్కువగా ఉన్నవి, గ్లూటెన్ ఎక్కువగా ఉన్నవి, అయోడిన్ మరీ ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి

pexels

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త