థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండటం ప్రతి మనిషికి చాలా అవసరం. మరి ఆ థైారాయిడ్ ఆరోగ్యానికి ఏ డ్రింక్స్ తాగాలో చూడండి

Pixabay

By Hari Prasad S
Jul 17, 2024

Hindustan Times
Telugu

పసుపు పాలతో అనేక ప్రయోజనాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల థైరాయిడ్ ఆరోగ్యంగా ఉంటుంది

pexels

బటర్‌మిల్క్‌లోని ప్రోబయోటిక్స్ వల్ల పొట్ట ఆరోగ్యంతోపాటు థైరాయిడ్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది

pexels

అశ్వగంధ, శతవరిలాంటి మూలికలతో చేసిన టీ థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది

pexels

ఆకుకూరల జ్యూస్‌లోని క్లోరోఫిల్ వల్ల థైరాయిడ్ ఆరోగ్యంగా ఉంటుంది

Pixabay

ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది

Pixabay

థైరాయిడ్ ఆరోగ్యం కోసం బాదాంలాంటి నట్స్‌తో కూడిన పాలు కూడా మేలు చేస్తుంది

pexels

క్యారట్, బీట్‌రూట్ తో చేసిన రెడ్ జ్యూస్ కూడా థైరాయిడ్ కు మేలు చేస్తుంది

pexels

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ రక్షా గౌడ‌కు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. 

Instagram