జీడిపప్పును ప్రతిరోజూ మితంగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి
జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు ఖనిజాలు ఉంటాయి
మెగ్నీషియం, భాస్వరం, రాగి, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి జీడిపప్పులు.
జీడిపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి.
జీడిపప్పులో ఉండే రాగి, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
జీడిపప్పులో ఉండే లుటిన్ ఇతర ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మన కళ్ళను దెబ్బతినకుండా కాపాడతాయి.
గుండె ఆరోగ్యానికి జీడిపప్పులు ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఓ నాలుగు జీడిపప్పులు తినడం మంచిది.
భారతదేశం మంచు పర్వతాలు, హిల్ స్టేషన్లు, అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. మీ లైఫ్ పార్టనర్ తో వింటర్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? మీ శృంగా విహారానికి తప్పకుండా అన్వేషించాల్సిన 10 ప్రదేశాలు తెలుసుకుందాం.