కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా...? ఈ పానీయాలను తాగండ

By Maheshwaram Mahendra Chary
Feb 26, 2024

Hindustan Times
Telugu

పసుపును పాలలో కలిపి తాగితే ఫలితం ఉంటుంది. అందులో కర్కుమిన్ అనే సహజశోధ నిరోధక సమ్మేళనం ఉంది, ఇది ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గిస్తుంది. 

image credit to unsplash

గ్రీన్ టీ  కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

చెర్రీ జ్యూస్ ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో బాగా పని చేస్తుంది.

image credit to unsplash

అల్లం టీ...  కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించేందుకు సహాయపడుతుంది.

image credit to unsplash

తీపి చెర్రీస్ మాదిరిగానే టార్ట్ చెర్రీస్... ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. 

image credit to unsplash

బోన్స్ సూప్ కీళ్ల నొప్పులకు బాగా పని చేస్తుంది. ఇందులో కొల్లాజెన్, గ్లూకోసమైన్ పుష్కలంగా ఉంటుంది.

మందార పువ్వు  ఎండిన రేకుల నుంచి తయారైన మందార టీని తీసుకుంటే కీళ్ల నొప్పులకు బాగా పని చేస్తుంది. 

image credit to unsplash

హాట్ షోతో సెగలు పుట్టిస్తోన్న అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ 

Instagram