తిన్న వెంటనే ఈ పనులు చేయకండి..

Pexels

By HT Telugu Desk
Jun 03, 2023

Hindustan Times
Telugu

తిన్న వెంటనే నిద్రిస్తే గుండెల్లో మంట కలుగుతుంది

Pexels

భోజనం చేశాక బ్రష్ చేస్తే ఎనామిల్ దెబ్బతింటుంది

Pexels

తిన్నాక శీతల పానీయాలు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది

Pexels

భోజనం తర్వాత స్మోకింగ్ చేస్తే జీర్ణవ్యాధులు వస్తాయి

Pexels

తిన్న వెంటనే తీవ్రమైన శారీరక శ్రమ చేయకూడదు

Pexels

మీల్స్ చేశాక సిట్రస్ పండ్లు తింటే యాసిడ్ రిఫ్లక్స్ కలుగుతుంది 

Pexels

తినగానే స్నానం చేస్తే జీర్ణ సమస్యలు పెరుగుతాయి

Pexels

భోజనం చేసి టీ తాగితే అజీర్ణం కలుగుతుంది

Pexels

తిన్నాక కనీసం అరగంట జీర్ణక్రియకు సమయం ఇవ్వాలి

Pexels

మొలకెత్తిన గింజలతో త్వరగా బరువు తగొచ్చు

pixabay