రోగనిరోధక వ్యవస్థ మన శరీరాన్ని అంటు వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇవి తక్కువగా ఉంటే వివిధ వ్యాధులు వస్తాయి.
Unsplash
By Anand Sai Apr 18, 2025
Hindustan Times Telugu
ప్రతి ఒక్కరూ తమ రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చూసుకోవాలి . మనం తినే ఆహారాల ద్వారా రోగనిరోధక శక్తిని పొందవచ్చు.
Unsplash
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి.
Unsplash
తరచుగా మూత్ర మార్గము అంటువ్యాధులు ఉంటాయి. నెలకు రెండు మూడు సార్లు జలుబు, ఫ్లూ వస్తాయి.
Unsplash
గాయాలు నెమ్మదిగా నయం అవుతాయి. చాలా అలసిపోయినట్లు అనిపించడం.
Unsplash
చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. చేతులు, కాళ్ళు చల్లగా అనిపిస్తాయి.
Unsplash
జుట్టు రాలడం లేదా దువ్వుతుంటే బయటకు రావడం. చిన్న పని చేసినా అలసిపోయినట్టుగా అనిపించడం.
Unsplash
రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు సరైన ఆహారం తీసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
Unsplash
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.