Sara Ali Khan/ Instagram
Sara Ali Khan/ Instagram
చల్లని గాలులు, పర్వతాల అందం, రిలాక్సింగ్ వైబ్. సాహసం చేయాలనుకుంటే పారాగ్లైడింగ్ నుంచి ట్రెక్కింగ్ వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి.
PEXELS
తేయాకు తోటలు, టాయ్ ట్రైన్, మేఘాలతో నిండిన పర్వతాలు, లోయలను ఇక్కడ చూడవచ్చు. ఈ వేసవిలో ఈ ప్రదేశం పూర్తిగా రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తుంది.
UNSPLASH
ఈ హిల్ స్టేషన్ లో చల్లని నీటిలో సరస్సు లో పడవ ప్రయాణం చేయండి. చల్లని గాలిని ఆస్వాదించండి. ఈ వేసవిలో మర్చిపోలేని అనుభూతి కోసం నైనిటాల్ కు వెళ్లండి.
UNSPLASH
దీనిని "స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్" అని కూడా పిలుస్తారు. ఇక్కడి అందమైన దృశ్యాలు, పచ్చదనం, నిర్మలమైన చల్లగాలులు వేసవి కాలాన్ని మరచిపోయేలా చేస్తాయి.
PEXELS
కాఫీ సువాసన, పచ్చదనం రెండూ కనిపించే దక్షిణ భారతదేశంలోని ఒక హిల్ స్టేషన్. మే-జూన్ లో ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది.
PEXELS
Jyothi Gowda/ Instagram