విటమిన్ బీ 12 లోపం ఈ మధ్య చాలా మందిలో కనిపిస్తోంది. విటమిన్ బీ 12 లోపం ఉంటే నరాల బలహీనత, చేతులు, కాళ్లు మొద్దుబారడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా పుష్కలంగా విటమిన్ బీ 12 పొందవచ్చు.