నారింజల కన్నా ఈ ఆహారాల్లోనే విటమిన్ సి ఎక్కువ

pixabay

By Haritha Chappa
Sep 02, 2024

Hindustan Times
Telugu

 విటమిన్ సి అనగానే అందరికీ గుర్తొచ్చేది నారింజే. నారింజలో విటమిన్ సి నిండుగా ఉంటుంది. రోగనిరోధక శక్తికి విటమిన్ సి ఎంతో అవసరం. 

pixabay

 విటమిన్ సి కోసం నారింజలే తినాల్సిన అవసరం లేదు, ఇతర ఆహారాలు కూడా తినవచ్చు.

pixabay

ఉసిరి

pixabay

జామ కాయ

pixabay

రెడ్ బెల్ పెప్పర్స్

pixabay

కరివేపాకులు

pixabay

కివీ పండ్లు

pixabay

బ్రోకలీ

pixabay

 కాలీ ఫ్లవర్

pixabay

బొప్పాయి

pixabay

కీర్తి సురేష్ త‌మిళ్ మూవీ ర‌ఘు తాత మ‌రికొద్ది గంట‌ల్లో ఓటీటీలోకి రాబోతోంది. 

twitter