ప్రతి ఒక్కరికీ కోపం ఉంటుంది. అయితే సందర్భం బట్టి వస్తుంది. కానీ వీరికి మాత్రం కోపం ముక్కు మీదే ఉంటుంది. ఆ రాశులు ఏవో చూసేయండి.
pinterest
ఒక్కోసారి వీళ్ళ కోపమే వీరికి శత్రువుగా మారుతుంది.
pixabay
మేష రాశి వారికి దూకుడు స్వభావం ఎక్కువ. ఫైర్ బ్రాండ్ కి పెట్టింది పేరు. చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. అయితే అది కొన్ని సార్లు వారికి ఇబ్బందులు తెస్తుంది.
pixabay
సింహ రాశిని పాలించేది సూర్యుడు. కమాండింగ్ స్వభావం ఎక్కువ. ఎంత త్వరగా కోపగించుకుంటారో అంతే త్వరగా కూల్ అయిపోతారు.
pixabay
వృశ్చిక రాశి వారిని ఎవరైనా మోసం చేశారంటే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. వీరికి కోపం తట్టుకోవడం చాలా కష్టం.
pixabay
ధనుస్సు రాశిని బృహస్పతి పాలిస్తాడు. ముక్కుసూటి స్వభావం వీరిది. ఈ రాశి వారికి కోపం ఎక్కువే కానీ కొద్ది సేపే ఉంటుంది.
pixabay
మకర రాశికి పాలకుడు శని. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తాడు. వీరికి ఏవైనా ఆటంకాలు ఎదురయితే కోపం పీక్స్ లో ఉంటుంది.
pixabay
జుట్టును మెరుగ్గా ఉంచే కాపర్ అధికంగా ఉండే ఫుడ్స్ ఇవి