కొన్ని డ్రైఫ్రూట్స్ చలికాలంలో తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. ఈ రకమైన ఆహారం ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Unsplash
By Anand Sai
Jan 02, 2025
Hindustan Times
Telugu బాదం చలికాలంలో అంతర్గతంగా చర్మానికి పోషణను అందిస్తుంది. పొట్టుతో తింటే మంచిదని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు.
Unsplash
వాల్ నట్స్ కూడా చాలా మంచివి. ఇందులో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల మెదడుకు చాలా మంచిది.
Unsplash
ఖర్జూరం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. ఇది సహజమైన స్వీటెనర్. రోజుకు 2 ఖర్జూరాలు తినండి.
Unsplash
అంజీర్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది.
Unsplash
పిస్తా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజుకు 8-10 పిస్తాపప్పులు తింటే శరీరానికి చాలా మంచిది. పిస్తాపప్పును మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవచ్చు.
Unsplash
చలికాలంలో జీడిపప్పు తీసుకోవడం బెటర్. జీడిపప్పు చర్మాన్ని వెచ్చగా ఉంచుతుంది. కాల్షియం, ఫాస్పరస్, సోడియం, జింక్, సోడియం వంటి పోషకాలు దొరుకుతాయి.
Unsplash
వీటితోపాటుగా చలికాలంలో చిలగడదుంప, ఆరెంజ్‌లాంటివి కూడా తీసుకోవాలి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Unsplash
కొంతమంది ఎక్కువసేపు ప్రయాణం చేసిన తర్వాత రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి జీర్ణ సంబంధ సమస్యలు ఉండటం సర్వసాధారణం.
Unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి