రాత్రిళ్లు నిద్ర పట్టక అల్లాడిపోతున్నారా? ఈ డ్రింక్స్​ తాగితే సూపర్​ రిజల్ట్స్​!

pixabay

By Sharath Chitturi
Mar 15, 2024

Hindustan Times
Telugu

మంచి నిద్ర కోసం కొన్ని రకాల డ్రింక్స్​ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటితో మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

pixabay

వేడీ నీళ్లల్లో చామంతి పువ్వులతో టీ చేసుకుని తాగండి. ఇలా చేస్తే స్లీప్​ క్వాలిటీ పెరుగుతుంది.

pixabay

పసుపును పాలు, లేదా నీళ్లల్లో కలిపి తాగండి. బాడీ రిలాక్స్​డ్​గా ఉంటుంది. నిద్ర బాగా పడుతుంది.

pixabay

బాదం పాలు ట్రై చేశారా? ఇందులో నిద్రను మెరుగుపరిచే మినరల్స్​, హార్మోన్స్​ ఉంటాయట. మెలటోనిన్​తో మీరు బాగా నిద్రపోతారు.

pixabay

టార్ట్​ చెర్రీ జూస్​ తాగండి. చెర్రీల్లో ట్రిప్టోఫాన్​, మెలటోనిన్​ కంటెంట్​ అధికంగా ఉంటాయి.

pixabay

వలేరియన్​ చెట్టు వేరుతో తయారు చేసే వలేరియన్​ టీని తీసుకోవచ్చు. మంచి నిద్రపడుతుంది.

pixabay

వీటితో పాటు రెగ్యులర్​గా వ్యామాలు చేయండి. పడుకునేందుకు 1,2 గంటల ముందే స్మార్ట్​ఫోన్స్​ని పక్కన పెట్టండి. బాగా నిద్రపోతారు.

pixabay

బ్లూ కలర్ డ్రెస్సులో రష్మిక మందన్నా హై ఓల్టేజ్ గ్లామర్ షో

Instagram