నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.  చాలా మంది తినే తిండిపై శ్రద్ధ పెట్టరు.

Unsplash

By Anand Sai
Apr 09, 2024

Hindustan Times
Telugu

ఆహారంలో కొన్నింటిని కలిపి తినడం మంచిది కాదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Unsplash

కొంతమందికి టీతో పాటు ఏదైనా తినడం అలవాటు ఉంటుంది. గింజలు, ఆకు కూరలు, ధాన్యాలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మానుకోండి. ఇవన్నీ టీతో కలిపి తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం.

Unsplash

బాదం, వేరుశెనగ, సోయాబీన్స్, వాల్‌నట్‌లలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. రాత్రిపూట నానబెట్టి ఉదయం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ ఆహారాలు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

Unsplash

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు బ్రోకోలీని అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. తీసుకుంటే థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగించి సమస్య తీవ్రమవుతుంది.

Unsplash

విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజ, నిమ్మ మరియు ఇతర పండ్లను పాలతో వీలైనంత వరకు తీసుకోవడం మానుకోండి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, హార్ట్ బర్న్ వంటి సమస్యలు వస్తాయి.

Unsplash

పెరుగు పాలతోనే తయారవుతుంది. అయితే పాలు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. ఇది గ్యాస్ట్రిక్, అజీర్ణం సమస్యలను కలిగిస్తుంది.

Unsplash

పాలు, చేపలు తింటే చర్మ సమస్యలు వస్తాయి. ఈ కాంబినేషన్‌లో ఫుడ్ తీసుకోకూడదు. జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

Unsplash

పొట్టి బట్టల్లో అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఎక్స్‌పోజింగ్

Instagram