ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు క్రిస్ గేల్ (175) పేరిట ఉంది

Twitter

By Hari Prasad S
Mar 16, 2023

Hindustan Times
Telugu

బ్రెండన్ మెక్‌కల్లమ్ ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే మెరుపు వేగంతో 158 రన్స్ చేశాడు

Twitter

ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున డికాక్ 140 రన్స్ చేశాడు

Twitter

ఆర్సీబీ తరఫున మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 133 రన్స్ చేశాడు

Twitter

పంజాబ్ కింగ్స్ తరఫున కేఎల్ రాహుల్ 132 రన్స్ చేశాడు

Twitter

ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ తరఫున మరో మ్యాచ్‌లోనూ 129 రన్స్ చేశాడు

Twitter

ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున రిషబ్ పంత్ 128 రన్స్ చేశాడు

Twitter

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మురళీ విజయ్ 127 రన్స్ చేశాడు

Twitter

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ ఓ ఇన్నింగ్స్‌లో 126 రన్స్ చేశాడు

Twitter

కొర్రలు తింటే ఏమవుతుంది..! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash