మాఘ మాసంలో తులసి పూజలో సమర్పించకూడని వస్తువులు ఇవే

Pic Credit: Shutterstock

By Haritha Chappa
Feb 03, 2025

Hindustan Times
Telugu

హిందూమతంలో మాఘ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో చేసే పూజలకు ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి.

Pic Credit: Shutterstock

తులసి పూజ నుమాఘ మాసంలో చేస్తే ఎంతో మంచి ఫలితాలు దక్కుతాయి. 

మాఘ మాసంలో తులసి మొక్కను పూజించడంలోఏవి సమర్పించాలో, ఏవి సమర్పించకూడదో తెలుసుకోండి.

Pic Credit: Shutterstock

మాఘమాసంలో తులసి పూజలో నల్ల నువ్వులతో చేసిన ప్రసాదాలు పెట్టకూడదు. ఇలా చేస్తే జాతకంలో సూర్యభగవానుడు బలహీనంగా మారుతాడని చెబుతారు.

Pic Credit: Shutterstock

మాఘ మాసంలో శివలింగం, రుద్రాక్ష, కానేరు పువ్వులు వంటి శివునికి సంబంధించిన వస్తువులను తులసి మొక్కకు సమర్పించకూడదు.

Pic Credit: Shutterstock

మాఘ మాసంలో తులసి పూజలో ఎర్రచందనం, కుంకుమ, వంటి ఎరుపు రంగు వస్తువులను సమర్పించకూడదు.

Pic Credit: Shutterstock

మాఘంలో తులసికి పాలు సమర్పించకూడదు. ఇది తులసి మొక్కను  జీవించకుండా అడ్డుకుంటుంది.

Pic Credit: Shutterstock

 తులసి మొక్కకు నీళ్లలో పాలు కలిపి పోయకూడదు.  ఇది మొక్కకు కూడా హానికరం.

ఈ సమాచారం నమ్మకాలు, గ్రంథాలు మరియు వివిధ మాధ్యమాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.

Pic Credit: Shutterstock

రామ రక్షా సూత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు 

Pic Credit: Shutterstock

గ్లామర్ షో చేసిన బిగ్‍బాస్ బ్యూటీ: ఫొటోలు

Photo: Instagram