కార్తీక దీపం సీరియ‌ల్ ద్వారా డాక్ట‌ర్ బాబుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు నిరుప‌మ్ ప‌రిటాల‌. 

instagram

By Nelki Naresh
May 27, 2025

Hindustan Times
Telugu

నిరుప‌మ్ ప‌రిటాల భార్య మంజుల ప‌రిటాల తెలుగులో ప‌లు సీరియ‌ల్స్ చేసింది. 

instagram

చంద్ర‌ముఖి సీరియ‌ల్ ద్వారా నిరుప‌మ్‌, మంజుల  యాక్టింగ్ కెరీర్‌ మొద‌లైంది.

instagram

చంద్ర‌ముఖి సీరియ‌ల్ టైమ్‌లోనే వీరి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో పెళ్లి చేసుకున్నారు. 

instagram

చంద్ర‌ముఖి త‌ర్వాత నిరుప‌మ్‌,  మంజుల క‌లిసి కాంచ‌నంగ సీరియ‌ల్‌లో న‌టించారు. 

instagram

నిరుప‌మ్ ప‌రిటాల కార్తీక దీపం 2 సీరియ‌ల్ ప్ర‌స్తుతం తెలుగు సీరియ‌ల్స్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకుంటోంది. 

instagram

మంజుల ప‌రిటాల తెలుగులో జాన‌కి క‌ల‌గ‌న‌లేదు, గోకులంలో సీత‌, కృష్ణ‌వేణి, ఆకాశమంత‌తో పాటు ప‌దిహేనుకుపైగా సీరియ‌ల్స్ చేసింది. 

instagram

క‌న్న‌డంలో మంజుల ప‌ది సీరియ‌ల్స్ చేసింది. 

instagram

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels