టీతో పాటూ కలిపి తినకూడని ఆహారాలు ఇవే

pixabay

By Haritha Chappa
Feb 29, 2024

Hindustan Times
Telugu

టీతో పాటూ స్నాక్స్ తినే వారి సంఖ్య ఎక్కువే. కొన్ని రకాల స్నాక్స్ మాత్రం తినకూడదు. అవేంటో తెలుసుకుందాం. 

pixabay

టీ తాగాక కేకులు, డోనట్స్ వంటివి తినకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. 

pixabay

ఆలూ చిప్స్ వంటి ఉప్పు నిండిన ఆహారాలను టీతో పాటూ తినకూడదు. ఇది రక్తపోటును ఒకేసారి పెంచుతుంది. 

pixabay

 స్పైసీ ఫుడ్స్ ను టీతో తినకూడదు. ఇది గుండె మంటకు దారితీస్తుంది. 

pixabay

టీకి ముందు లేదా తరువాత పుల్లని పండ్లు తినకూడదు. ఇది యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతుంది. 

pixabay

టీతో పాటూ చికెన్, మటన్ వంటి వాటితో చేసి స్నాక్స్ తినకూడదు. 

pixabay

చీజ్ కేక్ వంటి క్రీమీ డిజర్ట్‌లను కూడా టీతో పాటూ తినకూడదు. 

pixabay

ప్రాసెస్ చేసిన ఆహారాలకు టీ తాగినప్పుడు దూరంగా ఉండాలి. 

pixabay