పాలకూర ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల ఆహారాలతో పాటూ దీన్ని తినకూడదు. పొట్టలో గడబిడ మొదలైపోతుంది.
pixabay
పాలకూర తినేటప్పుడు నువ్వులతో చేసిన ఆహారాలు తినకూడదు. ఇది పొట్టనొప్పికి కారణం అవుతుంది.
pixabay
పాలు, పెరుగు
pixabay
టీ, కాఫీ
pixabay
నారింజ
pixabay
ద్రాక్షలు
pixabay
చేపలు
pixabay
ఇక్కడిచ్చిన ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ పాలకూరతో పాటూ తింటే మాత్రం ఇబ్బందులు వస్తాయి.
pixabay
రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్న వారు కూడా పాలకూర తినకూడదు.
pixabay
పిల్లలు పుట్టకపోవడాన్ని మహిళల సమస్యగానే చూస్తుంటారు. అయితే మగవాళ్లలో కూడా సంతానలేమి సమస్యలు అధికంగానే ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తు్న్న వారిలో 30 శాతం మగవారు ఉన్నాయని తెలుస్తోంది.