బ్లడ్​ ప్రెజర్​ని అమాంతం పెంచేసే ఆహారాలు ఇవి- చాలా జాగ్రత్త!

pexels

By Sharath Chitturi
Jun 23, 2025

Hindustan Times
Telugu

ఆవకాయ వంటి పచ్చళ్లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ తినకపోవడం మంచిది.

HT

కాటేజ్​ చీజ్​తో ప్రోటీన్​ వస్తుంది కానీ సోడియం, ఫ్యాట్​ కూడా ఎక్కువ. బీపీ పెరుగుతుంది.

pexels

ప్రాసెస్డ్​ మీట్​లో సోడియం అధికంగా ఉంటుంది. బీపీ పెరిగిపోతుంది.

pexels

బ్రెడ్​లో 100-200 ఎంజీల సోడియం ఉంటుంది. తక్కువగా తినండి.

pexels

బర్గర్​, పిజ్జా వంటి జంక్​ ఫుడ్​లో సోడియం, ట్రాన్స్​ ఫ్యాట్​, కేలరీలు ఎక్కువ. ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.

pexels

ప్రతి ఫుడ్​లో సాస్​లు తినే అలవాటు ఉందా? విపరీతంగా సోడియం ఉంటుంది జాగ్రత్త.

pexels

ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు పొటాషియం, ఫైబర్​, ప్రోటీన్​ రిచ్​ ఫుడ్స్​ తీసుకంటే బీపీ నియంత్రణలో ఉంటుంది.

pexels

గాయిటర్‌  వ్యాధి లక్షణాలు తెలుసా..? 

image credit to unsplash