వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే డ్రింక్స్ ఇవే

pixabay

By Haritha Chappa
Jul 03, 2024

Hindustan Times
Telugu

వానాకాలంలో చాలా రకాల ఇన్ఫెక్షన్లు దాడి చేసే అవకాశం ఉంది. వాటిని తట్టుకోవాలంటే కొన్ని రకాల పానీయాలు తాగాల్సిన అవసరం ఉంది. 

pixabay

ప్రతిరోజూ పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. లేదా పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగాలి. 

pixabay

తులసి ఆకులతో టీ పెట్టుకుని తాగడం మంచిది. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఇన్‌ఫ్లమ్మేషన్ గుణాలు అధికంగా ఉంటాయి.

pixabay

నీటిలో దాల్చినచెక్క పొడి, తేనె వేసుకుని తాగితే ఎంతో ఉపయోగం. ఈ రెండింటిలోనూ శరీరాన్ని వ్యాధులతో కాపాడే శక్తి ఉంటుంది.

pixabay

అల్లం టీలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఎంతో మంచిది. దీన్ని తరచూ తాగాల్సిన అవసరం ఉంది.

pixabay

ఉసిరి జ్యూస్ ప్రతిరోజూ తాగితే ఎంతో మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

pixabay

ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

pixabay

వానాకాలంలో కూల్ డ్రింకులు, చల్లటి పానీయాలు తాగడం మానేయాలి.

pixabay

ఎక్కువ సేపు బిగుతుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Unsplash