ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ బడ్జెట్ రూ.550 కోట్లు.. జూన్ 16న రాబోతోంది

Twitter

By Hari Prasad S
Mar 23, 2023

Hindustan Times
Telugu

ప్రభాస్, దీపికా నటిస్తున్న ప్రాజెక్ట్ కే బడ్జెట్ రూ.600 కోట్లుగా చెబుతున్నారు

Twitter

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సలార్ బడ్జెట్ రూ.400 కోట్లు

Twitter

పుష్ప ది రూల్ మూవీకి కూడా రూ.350 కోట్ల వరకూ ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు

Twitter

తారక్, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్30 కూడా భారీ బడ్జెట్ మూవీయే..

Twitter

శంకర్, రామ్ చరణ్ మూవీ ఆర్సీ15 కోసం రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం

Twitter

మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ మూవీగా వస్తోంది ఎస్ఎస్ఎంబీ28

Twitter

కమల్ హాసన్, శంకర్ మూవీ ఇండియన్ 2 కోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు

Twitter

చర్మం బాగుండాలంటే మీ ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పోషకాలు ఇవి

Photo: Pexels