క్రిష్ జాగర్లమూడి క్రియేట్ చేసిన ఈ మస్తీస్ సిరీస్‌లో నవ్‌దీప్, బింధుమాధవి లీడ్ రోల్స్

Twitter

By Hari Prasad S
Mar 20, 2023

Hindustan Times
Telugu

అమలా పాల్ నటించిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది

Twitter

మారుతి డైరెక్ట్ చేసిన 3 రోజెస్ వెబ్ సిరీస్‌లో పాయల్ రాజ్‌పుత్, ఇషా రెబ్బ నటించారు

Twitter

క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది

Twitter

తన కలను సాకారం చేసుకోవడానికి పల్లె నుంచి పట్టణానికి వచ్చే యువకుడి కథ కొత్త పోరడు

Twitter

సత్యదేవ్ నటించిన లాక్డ్ (Locked) వెబ్ సిరీస్ కూడా ఆహాలోని బెస్ట్ సిరీస్‌లో ఒకటి

Twitter

రెజీనా నటించిన అన్యాస్ ట్యూటోరియల్ ఓ హారర్ వెబ్ సిరీస్

Twitter

తమన్నా నటించిన తొలి తెలుగు వెబ్ సిరీస్ లెవన్త్ హవర్ (11th Hour) ఆహాలో స్ట్రీమ్ అవుతోంది

Twitter

ప్రతీ రోజు నిమ్మరసం తాగడం వల్ల దక్కే ప్రయోజనాలు ఇవే

Photo: Pexels