2025లో భారతదేశ టాప్ 10 సంపన్న మహిళలు

By Sarath Chandra.B
May 14, 2025

Hindustan Times
Telugu

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025 భారతదేశ టాప్ 10 సంపన్న మహిళల జాబితాను విడుదల చేసింది

భారతదేశంలో సంపన్నమహిళల జాబితాలో ఎవరు ఉన్నారో మీరు కూడా చూడండి..

సావిత్రి జిందాల్: జిందాల్ గ్రూప్ కంపెనీకి చెందిన సావిత్రి జిందాల్ భారతదేశ  సంపన్న మహిళలలో అగ్రస్థానంలో ఉన్నారు.

PC: Forbes

రేఖా జుంజున్‌వాలా: టైటాన్ కంపెనీ లిమిటెడ్‌కి చెందిన రేఖా జుంజున్‌ వాలా భారతదేశ సంపన్న మహిళలలో రెండవ స్థానంలో ఉన్నారు.

PC: Forbes

రేణుకా జగ్తియాని: ల్యాండ్‌మార్క్ కంపెనీకి చెందిన రేణుకా భారతదేశ మహిళా బిలియనీర్ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు.

స్మితా కృష్ణ: గ్రోదేజ్ కంపెనీకి చెందిన స్మితా కృష్ణ నాల్గవ స్థానం సంపాదించారు.

వినోద్ గుప్తా: హావెల్స్ కంపెనీకి చెందిన వినోద్ గుప్తా భారతదేశ ధనవంతులైన మహిళల జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు.

PC: Forbes

లీలా తివారీ: యుఎస్‌వి ఫార్మా కంపెనీకి చెందిన లీలా తివారీ సంపన్నులు జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నారు.

PC: Forbes

ఫాల్గుని నాయర్: నైకా కంపెనీ వ్యవస్థాపకురాలు ఫాల్గుని భారతదేశ ధనవంతులైన మహిళల జాబితాలో 7వ స్థానం సంపాదించారు.

రాధా వెంబు: జోహో కార్పొరేషన్‌కి చెందిన రాధా ఎనిమిదవ స్థానంలో ఉన్నారు.

PC: Forbes

మహిమా దాల్టా: బయోలాజికల్ ఇ అనే కంపెనీకి అధిపతి అయిన మహిమా 9వ స్థానంలో ఉన్నారు.

PC: Forbes

కిరణ్ మజుందార్ షా: బయోకాన్ కంపెనీకి చెందిన కిరణ్ మజుందార్ షా భారతదేశ టాప్ 10 ధనవంతులైన మహిళల జాబితాలో పదవ స్థానంలో ఉన్నారు.

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash