Pixabay
Pixabay
బాదం, ఖర్జూరాలను మిక్స్ చేసి తయారు చేసిన ఈ లడ్డూలో ప్రోటీన్, నేచురల్ స్వీటెనర్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి సరైనది.
Canva
తేనె లేదా బెల్లం, చిరుధాన్యాలతో ఈ లడ్డూని తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయ.
Canva (ಸಾಂಕೇತಿಕ ಚಿತ್ರ)
శనగపిండిని నెయ్యిలో వేయించి బెల్లం, డ్రై ఫ్రూట్స్ కలిపి ఈ లడ్డూను తయారు చేస్తారు. ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ డెజర్ట్ బరువు తగ్గడానికి మంచిది.
నువ్వులను వేయించి బెల్లంతో కలిపి ఈ లడ్డూను తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉండే ఈ డెజర్ట్ లో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, క్యాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
Canva
వివిధ విత్తనాలు, తేనె లేదా ఖర్జూరాలను కలపడం ద్వారా ప్రోటీన్ లడ్డూను తయారు చేస్తారు. బరువు తగ్గడానికి సరైన ఎంపిక.
అవిసె గింజలు, ఓట్స్ ను మెత్తగా గ్రైండ్ చేసి తేనె మిక్స్ చేసి ఈ లడ్డూను తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
Pinterest (ಸಾಂಕೇತಿಕ ಚಿತ್ರ)
రుచికరమైన కొబ్బరి లడ్డూ రెసిపీ చాలా సింపుల్. కొబ్బరి తురుముతో తేనె లేదా ఖర్జూరాలను కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు.
Canva
Photo Credit: Pinterest