ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నట్లే..

By Sudarshan V
Feb 11, 2025

Hindustan Times
Telugu

అనారోగ్యకర జీవనశైలి, ఊబకాయం ఫ్యాటీ లివర్ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంపై కొవ్వు అధికంగా పేరుకుపోవడం. దీనివల్ల కాలేయం పనితీరు మందగిస్తుంది.

Image Credits: Adobe Stock

కళ్ళు పసుపు రంగులోకి మారడం

Image Credits: Adobe Stock

రక్తంలో బైలిరుబిన్  పెరగడం వల్ల, చర్మం మరియు కళ్ళు పసుపు రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది.

Image Credits: Adobe Stock

చర్మంపై దురద

Image Credits: Adobe Stock

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో చర్మం దురద పెడుతుంటుంది. ఫ్యాటీ లివర్ తో రక్తంలో పిత్త ఆమ్లాలు పెరుగుతాయి. ఇది దురదకు దారితీస్తుంది.

Image Credits: Adobe Stock

బరువు పెరుగుతారు

Image Credits: Adobe Stock

ఫ్యాటీ లివర్ వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం మొదలై బరువు పెరిగే సమస్య ఎక్కువ అవుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.

Image Credits: Adobe Stock

నిద్ర లేమి

Image Credits: Adobe Stock

ఫ్యాటీ లివర్ కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది. రోజంతా అలసటగా, బద్ధకంగా ఉంటుంది.

Image Credits: Adobe Stock

క్రమరహిత పీరియడ్స్

Image Credits: Adobe Stock

మహిళల్లో ఫ్యాటీ లివర్ కారణంగా పీరియడ్స్ సమస్య వస్తుంది. రుతుచక్రంలో మార్పు రావడానికి ఫ్యాటీ లివర్ సమస్యే ప్రధాన కారణమని తేలింది.

Image Credits: Adobe Stock

సూచన: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వైద్యులను సంప్రదించడం మంచిది.

Image Credits: Adobe Stock

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest