బెల్లీ ఫ్యాట్ బస్టర్స్

పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవడానికి 5 రకాల ఆహారాలు

PEXELS, SELECT HEALTH

By Hari Prasad S
Jun 05, 2025

Hindustan Times
Telugu

బెల్లీ ఫ్యాటీ లేదా పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకునేందుకు ఈ రోజుల్లో చాాలా మందే కష్టపడుతున్నారు. దీనికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోవడం కీలకం

PEXELS

బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు 5 రకాలు ఆహారాలు ఇవే

PEXELS

బీన్స్

బీన్స్‌లో సొల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మంటను తగ్గించడం బరువు తగ్గడానికి, పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.

PEXELS

సాల్మన్

సాల్మన్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టి పెట్టండి. చేపల నుండి లభించే పాలీఅన్‌సాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం మంచి వెయిట్ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది

PEXELS

పెరుగు

తక్కువ కేలరీలు ఉన్న డైట్‌పై ఉన్న సమయంలో రోజుకు మూడుసార్లు కొవ్వు రహిత పెరుగు (యోగర్ట్) తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవచ్చు

PEXELS

బెల్ పెప్పర్స్

క్యాప్సికంలాంటి బెల్ పెప్పర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజుకు ఒక కప్పు తీసుకుంటే మూడు రెట్లు అధిక విటమిన్ సి లభిస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికీ ఉపయోగపడుతుంది.

PEXELS

బ్రోకలీ

బెల్ పెప్పర్స్ మాదిరిగా, బ్రోకలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది.

PEXELS

పోలీసులకు చెమటలు పట్టించే సీరియల్​ కిల్లర్​- అదిరిపోయే ట్విస్ట్​లు.. ఓటీటీలో ది బెస్ట్​ క్రైమ్​, డిటెక్టివ్​ థ్రిల్లర్​ ఇది!