మద్యం అధికంగా తీసుకుంటే లివర్ సిర్రోసిస్ బారిన పడే ముప్పు

By Sarath chandra.B
May 28, 2024

Hindustan Times
Telugu

లివర్ దెబ్బతింటే కాలేయంలో అధికంగా నీరు చేరుతుంది

అధికంగా  మద్యం సేవిస్తే గుండె పెరగడం (Cardiomehaly) సమస్య వస్తుంది

మద్యపానంతో  ఈసోఫేజైటిస్, డ్యుయోడినైటిస్, గాస్ట్రెజిస్ వంటి సమస్యలు వస్తాయి

మద్యపానంతో  కాళ్లు చేతుల్లో నొప్పులు, మంటలు వస్తాయి. మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండదు

మద్యం తాగే వారిలో  మెదడు నరాలు త్వరగా దెబ్బతింటాయి. జ్ఞాపక శక్తి క్షీణించడం, విటిమన్ లోపాలు తలెత్తుతాయి.

మద్యం  తాగే వారిలో డెలీరియం ట్రెమన్స్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ, కాళ్లు చేతుల్లో వణుకుడు, వినికిడి సమస్యలు, భ్రమలకు గురవుతారు

బీపీ, పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి మద్యపానం కూడా ఓ కారణం. అతిగా తాగుడు బానిసైతే ఆల్కహాల్ డెమెన్షియా వస్తుంది. 

మద్యం సేవించే స్త్రీలకు పుట్టే పిల్లలకు ఫీటల్ ఆల్కహాలిక్ సిండ్రోమ్ సమస్యలు పుట్టుకతో వస్తాయి. మెదడు ఎదుగుదల లోపాలు ఉంటాయి. 

సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం బెస్ట్​ ఆప్షన్​!

HT