శ్రియా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఇర‌వై మూడేళ్లు అవుతోంది. 

twitter

By Nelki Naresh Kumar
Mar 12, 2024

Hindustan Times
Telugu

2001లో రిలీజైన ఇష్టం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రియా

twitter

నాగార్జున సంతోషం మూవీతో హీరోయిన్‌గా ఫ‌స్ట్ స‌క్సెస్ అందుకున్న‌ది. 

twitter

టాలీవుడ్‌, బాలీవుడ్ మాత్ర‌మే కాకుండా హాలీవుడ్‌లో శ్రియా సినిమాలు చేసింది. 

twitter

2008లో ది అద‌ర్ ఎండ్ ఆఫ్ ది లైన్ పేరుతో ఇంగ్లీష్ మూవీ చేసింది శ్రియా. e

ఆ త‌ర్వాత హాలీవుడ్‌లో శ్రియా కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్‌నైట్ చిల్డ్ర‌న్స్ సినిమాల్లో న‌టించింది. 

twitter

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియా గెస్ట్ రోల్ చేసింది.

twitter

శ్రియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన షో టైమ్ వెబ్‌సిరీస్ ఇటీవ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో  రిలీజైంది. 

twitter

బ్లూ కలర్ డ్రెస్సులో రష్మిక మందన్నా హై ఓల్టేజ్ గ్లామర్ షో

Instagram