చలికాలం స్టార్ట్ అయింది.

pixabay

By HT Telugu Desk
Nov 17, 2023

Hindustan Times
Telugu

చలికాలం వాకింగ్ కు వెళ్లాలన్నా, వర్కౌట్స్ చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది.

pixabay

ఎప్పుడూ వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది.

pixabay

దాంతో, చలికాలంలో బరువు పెరుగుతాం.

pixabay

ఈ ఫుడ్స్ తో బాడీలో ఫ్యాట్ పెరగకుండా చూసుకోవచ్చు.

pixabay

క్యారట్: ఇందులోని ఫైబర్ లేట్ గా జీర్ణమవుతుంది. దాంతో, త్వరగా ఆకలి వేయదు.

pixabay

మెంతులు: వీటిలోని కాలక్టొమేనన్ ఏమైనా తినాలన్న కోరికను నిరోధిస్తుంది.

pixabay

బీట్ రూట్: ఇందులోని వెయిట్ లాస్ కు ఉపయోగపడే ఫైబర్ తో బరువు తగ్గుతారు.

pixabay

దాల్చిన చెక్క: ఇందులోని సినమాల్డిహైడ్ బాడీ ఫ్యాట్ ను కరిగిస్తుంది.

pixabay

జామ: ఇందులోని డయటరీ ఫైబర్ మెటబాలిజంను యాక్టివేట్ చేసి, బరువు పెరగనివ్వదు.

pixabay

బరువు పెరగాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels