నేటి నుంచి రోహిణి కార్తె వచ్చేసింది. మరోవైపు తెలంగాణలో మళ్లీ ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి.....