మీలో స్ఫూర్తిని నింపే అద్భుతమైన కొటెషన్లు

Pexels

By HT Telugu Desk
Apr 27, 2023

Hindustan Times
Telugu

ఆశావాది ప్రతీ కష్టం లోనూ అవకాశం వెతుకుతాడు

Pexels

విజయం సాధించాలంటే, అతిగా ఆలోచించడం మానేయాలి

Pexels

ఓటమి కూడా గెలుపుకు ఒక అనుభవమే

Pexels

ఆచరణ లేని నైపుణ్యాలు నేర్చుకొని వృధా

Pexels

కలలు నిజం చేసుకోవాలంటే ప్రయత్నం ఉండాలి

Pexels

ఓటమికి కుంగిపోకు, గెలుపుకి పొంగిపోకు 

Pexels

ఎత్తుకు ఎదగాలంటే అడుగు ధైర్యంగా పడాలి

Pexels

వేరొకరిపై ఆధారపడితే మీరెప్పటికీ బాగుపడరు

Pexels

గుండె ఆరోగ్యంతో పాటు ధృడమైన ఎముకలు - సాల్మన్ చేపలతో కలిగే ఆరోగ్య లాభాలివే

image credit to unsplash