కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో యాంకర్ సుమ కనకాల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతోనే ఆమె యాక్టింగ్ జర్నీ మొదలైంది.