హైదరాబాద్ టు అరుణాచలం - జూన్ నెల టూర్ ప్యాకేజీ ఇదే..!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 18, 2025

Hindustan Times
Telugu

ఈ వేసవి సెలవుల్లో అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. 

image credit to unsplash

అరుణాచలం టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. 

image credit to unsplash

ఈ టూర్ ప్యాకేజీ  జూన్ 8, 2025వ తేదీన అందుబాటులో ఉంది. బస్సు జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 

image credit to unsplash

హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీని https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.

image credit to unsplash

మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.

image credit to unsplash

రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.

image credit to unsplash

తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'HYDERABAD - ARUNACHALAM' పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ధరల వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. 

image credit to unsplash

పోలీసులకు చెమటలు పట్టించే సీరియల్​ కిల్లర్​- అదిరిపోయే ట్విస్ట్​లు.. ఓటీటీలో ది బెస్ట్​ క్రైమ్​, డిటెక్టివ్​ థ్రిల్లర్​ ఇది!