4 రోజుల గోవా ట్రిప్ - హైదరాబాద్ నుంచి అదిరిపోయే టూర్ ప్యాకేజీ ఇదే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 16, 2024
Hindustan Times Telugu
హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తోంది.
image credit to unsplash
ప్రతి సోమవారం తేదీల్లో ఈ గోవా టూర్ జర్నీ ఉంటుంది.
image credit to unsplash
తొలి రోజు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మీ ప్రయాణం(బస్సు) ప్రారంభమవుతుంది. నైట్ అంతా జర్నీలోనే ఉంటారు.
image credit to unsplash
రెండో రోజు మార్నింగ్ 6 గంటలకు కలంగుట్ కు చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి నార్త్ గోవాలోని పలు ప్రాంతాలను చూస్తారు. ఇందులో మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, Fort Aguada, బాగా బీచ్ ను చూస్తారు. మరో రెండు బీచ్ లకు కూడా వెళ్తారు.
image credit to unsplash
మూడో రోజు సౌత్ గోవాలో ఉంటుంది.ఓల్డ్ గోవా చర్చిలతో పాటు డోనా పౌలా బీచ్ కు వెళ్తారు. Miramar, Mangueshi టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్ ల్లో ఎంజాయ్ చేస్తారు.Pan Jimలో సాయంత్రం క్రూజ్ బోట్‌లో జర్నీఉంటుంది. దీనికోసం మీరే టికెట్ డబ్బులను చెల్లించాలి. ఒక్కరికి రూ. 500గా ఉంటుంది.
image credit to unsplash
నాల్గో రోజు కలంగుట్ నుంచి మార్నింగ్ 11 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఐదో రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
image credit to unsplash
https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి హైదరాబాద్ - గోవా ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.