పింక్ చీరలో గులాబీలా కనిపిస్తున్న తమన్నా 

By Sudarshan V
Apr 15, 2025

Hindustan Times
Telugu

సౌతిండియా నటి తమన్నా అందం సాటిలేనిది. ఈ బ్యూటీ రోజురోజుకు మరింత అందంగా తయారవుతోంది.

తరచూ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే తమన్నాపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇప్పుడు పింక్ కలర్ చీర కట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులను అలరిస్తోంది.

పింక్ కలర్ చీరలో తమన్నా అందాలను చూసి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. 

తమన్నా నటించిన 'ఓదెల 2' ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చీరతో పాటు మెడలో ముత్యాల చోకర్ నెక్లెస్ ధరించింది. దీంతో ఆమె లుక్ మరింత పెరిగింది. 

మినిమమ్ మేకప్ లో క్యూట్ గా కనిపించే తమన్నా నేలపైకి వచ్చిన దేవత అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

వశిష్ట సింహా, తమన్నా జంటగా నటించిన 'ఓదెల రైల్వే స్టేషన్'కు సీక్వెల్గా 'ఓదెల 2' తెరకెక్కుతోంది. 

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు

మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి 6 సంకేతాలు

PEXELS