హాట్ ఫొటోలతో వర్షంలో వేడి పుట్టిస్తోంది తమన్నా భాటియా

Instagram

By Hari Prasad S
Jul 27, 2023

Hindustan Times
Telugu

తమన్నా ఈ లేటెస్ట్ ఫొటోలు చూసి బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ ఫిదా అయిపోయాడు

Instagram

ఈ ఫొటోలు చూసి మాన్‌సూన్‌లో హీట్‌వేవ్‌లా ఉన్నావంటూ విజయ్ కామెంట్ చేశాడు

Instagram

కావాలా పాట సరిపోలేదా? తూ ఆ దిల్‌బరా పాట వస్తోంది అంటూ ఈ ఫొటోలను తమన్నా షేర్ చేసింది

Instagram

ఈ లేటెస్ట్ ఫొటోల్లో తమన్నా స్టన్నింగ్‌గా కనిపిస్తోంది

Instagram

ఈ మధ్య తమన్నా బోల్డ్ క్యారెక్టర్స్ చేయడంతోపాటు కెమెరాలకూ రెచ్చిపోయి పోజులిస్తోంది

Instagram

జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లలో తమన్నా హాట్ సీన్లలో నటించిన విషయం తెలిసిందే

Instagram

తమన్నా జైలర్ మూవీలోని కావాలా సాంగ్‌పై వేసిన స్టెప్స్ వైరల్ అవుతున్నాయి

Instagram

లవంగాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతిరోజు ఉదయం ఒక లవంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు.

Image Credit : Unsplash