Tamanna In Red Dress About Stree 2 Song: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో రెడ్ రోజ్లా మెరిసిపోయింది. ఈ రాత్రికి అందమైన అమ్మాయి అనుమతి దొరకడం కష్టం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.