Tamanna In Orange Dress Photos: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా తాజాగా మిల్కీ అందాలతో రచ్చ చేసింది. ఇది ఆరెంజ్ కాదు రెడ్ అని ఆలోచించే వారికోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దామంటూ ఫొటోలు షేర్ చేసింది.